Jump to content

seer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, one who sees చూచేవాడు.

  • a prophet దీర్ఘదర్శి, జ్ఞానదృష్టిగలవాడు. In I Sam.IX 9.
  • ప్రదర్శకుడు D+.
  • దీర్ఘధర్శి H+.

నామవాచకం, s, an Indian measure about two pounds శేరు.

  • a seer of grain శేరెడు బియ్యము, శేరెడు ధాన్యము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seer&oldid=943756" నుండి వెలికితీశారు