Jump to content

select

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఏర్పరచుకొనుట, యుక్తాయుక్తములు విచారించి యేర్పరచి యెత్తుకొనుట, యేరి యెత్తుకొనుట, వరించుట, పసందుచేసుట.

  • he examined twenty horses and at last selected two ఇరువై గుర్రాలలో యేర్పరచి రెంటినియెత్తినాడు.
  • I did not select this horse I could get no other ఇది నేను యేర్పరచి యెత్తుకొన్న గుర్రము కాదు, అయితే దీన్ని విడిస్తే వేరే చిక్కదు.
  • he selected one fruit ఆ పండ్లలో యేర్పరచి వొకటిని యెత్తుకొన్నాడు.
  • to select an auspicious hour ముహూర్తము పెట్టుట.

విశేషణం, ఏర్పరచిన, శ్రేష్టమైన, ముఖ్యమైన.

  • select pearls శ్రేష్టమైనముత్యాలు.
  • select expressions ముఖ్యమైన మాటలు, విశేషోక్తులు.
  • select men ఘనులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=select&oldid=943775" నుండి వెలికితీశారు