selection
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, the act of choosing ఏర్పరచి యెత్తడము.
- in employing that man he made a very bad selection అన్ని మందిలోనుంచి యేర్పరచి వొక పనికిమాలినవాణ్ని పెట్టుకొన్నాడు.
- in marrying her he made an excellent selection వెతికి వెతికిదీన్ని పెండ్లాడినాడు, ఈ పని మంచిదే.
- in buyingthis you have made a foolish selection వెతికి వెతికి వొకపనికిమాలిన దాన్నిపోయికొన్నావు.
- a selection of verses ఆయా గ్రందములలోనుంచి యేర్పరచి యెత్తినదివ్యమైన శ్లోకముల గ్రంథము, ప్రసంగ రత్నావళి అనవచ్చును.
- without selectionవివేచనలేకుండా, మంచీచెడూ విచారించకుండా.
- he bought them అల్ల్ withoutselection మంచీచెడు విచారించకుండా అన్నీ కొనుక్కొన్నాడు.
- Self, pron.
- is expressed by adding the emphatick ఏ; as, I నేను.
- I myself నేనే.
- He అతడు.
- He himself అతడే Or ai; as, He తాను.
- He himself తానయి.
- he hanged himself ఉరిబోసుకుని చచ్చినాడు.
- he came himself తానే వచ్చినాడు.
- he grieves himself about this మనసులో కుళ్లుకొంటున్నాడు.
- the Hindu women are modesty itself అణుకువే హిందుస్త్రీలుగా వచ్చి పుట్టినది.
- I am not myself to-day ఈ వేళ నాకు వొళ్లు యిదిగా వున్నది, అనగా నాకు వొళ్లు కుదురులేదు.
- he learned to conquer himself ఇంద్రియ నిగ్షహము చేసినాడు.
- he covered himself with paint వొళ్లంతా వర్ణము పూసుకొన్నాడు.
- he hurt himself గాయము చేసుకొన్నాడు,దేహానికి తొందర తెచ్చుకున్నాడు.
- he killed himself తన్ను తానే చంపుకొన్నాడు,హత్య చేసుకున్నాడు.
- he kept himself to himself యే జోలికీ పోక వుండినాడు.
- he saw himself in ట్హే glass అద్దములో తన్ను చూచుకున్నాడు.
- the river separates itself into two streams in this place ఆ యేరు యిక్కడ రెండుగా చీలుతున్నది.
- he thinks himslef handsome తానే అందగాడనుకొన్నాడు.
- they said among themselves, what will he do? వాడు యేమి చేయపోతాడో అని తమలో తాము అనుకొన్నారు.
- we among ourselves మాలో మేము.
- he was besidehimself చలచిత్తుడుగా వుండినాడు.
- this house stands by itself ఈ యిల్లుకడగా వున్నది, విశిరివేశినట్టు వున్నది.
- when he was by himself he counted the money తాను వొంటిగా వుండేటప్పుడు రూకలను యెంచుకొన్నాడు.
- he bought it for himself దాన్ని స్వంతానికి కొనుక్కొన్నాడు.
- హే మడే అ చోఅట్ఙోర్ హిమ్సేల్ఙ్ తనకు వొక చొక్కాయిని కోట్టుకొన్నాడు.
- హే ట్హిన్క్స్ ఙోర్ హిమ్సేల్ఙ్పరాపేక్ష లేకుండా తానే స్వతః ఆలోచిస్తాడు.
- for myself నాకైతే.
- in itself స్వతః, స్వయం, తనకుతానే fruit is in itself wholesome, but if raw or rotten it is pernicious పండ్లు స్వతః ఆరోగ్యకరములే గాని పండకనైనాకుళ్ళిపోయి అయినా వున్నట్టు అయితే దేహానికి విరోధము.
- your reading this bookis in itself a fault ఈ పుస్తకమును చదవడమే నీకు పాపము.
- the food in itself is good, but the butter spoils it మొదలు అన్నము మంచిదే గాని ఆ నెయ్యి దాన్ని చెరిపివేసినది.
- this regulation is wrong in itself ఈచట్టమే తప్పు.
- the law is right in itself, but your comments ruin it ఈ చట్టము స్వతః బాగానే వున్నది గాని నీవుచేసుకొన్న అర్థముచేత అది చెడిపోయినది.
- the verse is clear in ఇట్సేల్ఙ్, but the comment spoils it ఆ శ్లోకము స్వతః బాగానే వున్నదిగాని ఆ వ్యాఖ్యానము దాన్ని చెడగొట్టినది.
- the shape of the dress is in itself unimportant మొదలు వేషము యొక్క రీతే విముఖ్యము.
- in himself man is powerless స్వతః మనుష్యులు అశక్తులు, ఈశ్వర సహాయము లేకుంటే యేదీ చేయలేరేని భావము.
- vile in itself the monkeyspoils the grove తా చెడ్డ కోతి వనమెల్లా చెరుచును.
- it fell of itselfతనకు తానే పడ్డది.
- it broke of itself తనకు తానే పగిలినది.
- he came of himself తనకు తానే వచ్చినాఢు, ఒకరి ప్రేరపణ లేకుండా తనకు తానే వచ్చినాడు.
- when he came to himself వాడికి తిక్క తెలిశిన తర్వాత వాడికి తెలివి వచ్చినతర్వాత.
- he read the letter to himself ఆ జాబును చదువుకున్నాడు.
- selection abasement అతి దీనత్వము.
- selection admiration, selection conceit, selection consequence, all of them denote pride అహంకారము.
- selection praise ఆత్మస్తుతి.
- selection command స్తిరబుద్ధి.
- selection control జితేంద్రియత్వము, ధైర్యము.
- selection confidence ధైర్యము.
- selection contradiction తాను చెప్పినదానికి విరుద్ధముగా చెప్పడము.
- selection dedication ఆత్మార్పణము, ప్రాణదానము.
- selection delusion భ్రమ, మాయ.
- selection deception భ్రమ.
- he exercised selection denial ఇంద్రియ నిగ్రహము చేసినాడు.
- selection denying వైరాగ్యముగా వుండే.
- selection denial వైరాగ్యము.
- selection devotion తన ప్రాణమును యివ్వడము.
- selection driven తనకు తానే యెగిరిన.
- selection evident ప్రత్యక్షమైన, స్పష్టమైణ.
- selection existent స్వయంభువుగా వుండే.
- selection importance అహంకారము.
- selection indulgence విషయలోలుపత, పంచేంద్రియ బద్ధత్వము.
- selection knowledge ఆత్మజ్ఞానము.
- selection mortification తపస్సు.
- selection murder ఆత్మహత్య.
- selection muderer తన్ను తానే చంపుకొన్నపాపి.
- selection pollution తన్ను తానే ఇంద్రియ స్ఖలనమయ్యేటట్టు చేసుకోవడము, ముష్టి మైదునము.
- selection possession నిబ్బరముగా వుండడము, చలించకుండా వుండడము.
- selection reproach ఆత్మదూషణ.
- it is the selection same thing ఇది అదే, ఇది యెంతో అది అంతే.
- these two books are the work of the selection same poet ఈ రెండు కావ్యములు చెప్పినది ఒకడే.
- on the selection same day ఆ దినమందే.
- the selection same horse అదే గుర్రము.
- selection seeking అహంకారము.
- selection sufficiency అహంకారము.
- selection will దుడుకు దౌష్ట్యము, అహంకారము.
- selection willed దుడుకైన, గురువులేక తానే నేర్చుకొన్న.
- In James Fergusons biography of himself he says of Cautley `He was what is generally called selftaught: but I think he might with much more propriety have been termed God Almightys scholar సాక్షాదీశ్వరునివల్ల నేర్పబడ్డవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).