semaphore
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a light house రాతి దీప స్థంభము అనగా వాడలోవచ్చేవాండ్లకు గురుతు తెలియడమునకై ఎత్తుగా కట్టిన దీపములగ రాతి స్థంభము.
- to semaphore (to మకే signs) పగట్లో ఆ రాతి దీపపు గూటిచుట్టూవుండే కమ్ములను సంకేత ప్రకారముగా తిప్పడముచేత సంజ్ఞలు చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).