send
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, పంపుట.
- he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు.
- they sent him a message వాడికి వర్తమానము పంపినారు.
- If God send life దేవుడు ఆయుస్సుయిస్తే send he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు.
- I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.
- he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు.
- they sent his away వాణ్ని పంపివేసినారు.
- వెళ్లగొట్టినారు.
- they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు.
- the flowers send forth smell పుష్పములు వాసన కొట్టుతున్నవి.
- the sea sendస్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది.
- the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది.
- she sent a devil into him వాడిమీద పంపుచేసినది.
- they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.
క్రియ, నామవాచకం, వర్తమానము పంపుట, చెప్పి పంపుట.
- they sent for me నన్ను పిలవనంపినారు.
- they sent for the book వాండ్లు ఆ పుస్తకమునుతెప్పించినారు.
- he sent out to know who I was నేను యెవడో తెలుసుకొనిరమ్మని బయిటికి మనిషిని పంపినాడు.
- I sent to him for the horseగుర్రాన్ని కోసరము వాని వద్దికి మనిషిని పంపినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).