senior
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పెద్దవాడు.
- the seniors in a school పల్లెకూటములోపెద్దవాండ్లుగా వుండే వాండ్లు.
విశేషణం, పెద్దవాడైన.
- senior officer పెద్దదొర.
- he is much your seniorవాడు నీకంటే నిండా పెద్దవాడు.
- To Mr. Wilson senior పెద్ద విల్సన్ దొరవారికి ఇప్పించవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).