senseless

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, without perception తెలివిలేని, వివేకములేని.

  • wanting life అచేతనమైన.
  • wood and stone other senseless things కొయ్యరాయి మొదలైనఅచేతనములు.
  • senseless things అచేతనమైన వస్తువులు.
  • why should you beat the table while it is senseless? బల్లను కొట్టితే దానికి నొప్పి కద్దా, దాన్ని యేల కొట్టుతావు.
  • a corpse is senseless పీనుగకు వొకటీ తెలియదు.
  • a senseless judge బుద్ధి విహిహీనుడైన న్యాయాధిపతి, అవివేకియైన న్యాయాధిపతి.
  • silly పిచ్చి.
  • stupid స్మారకము తప్పిన.
  • he was drunk and they carried him away while he was senseless వాడు తాగి వొళ్లు తెలియకుండా పడివుండగా వాణ్ని ఎత్తుకొని పోయినారు.
  • this is a senseless rule ఇది తెలివిమాలిన సూత్రము.
  • a senseless fool తెలివిమాలిన పిచ్చిగాడు.
  • this is a senseless reason యిది వొక పిచ్చి సమాధానము.
  • this is a senseless custom యిది వొక పిచ్చివాడుక.
  • a senseless letter పిచ్చిజాబు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=senseless&oldid=943820" నుండి వెలికితీశారు