sensible

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, having understanding, తెలివిగల, వివేకముగల.

  • a sensible man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని.
  • he is a sensible boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి.
  • having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన.
  • he was so ill that his skin was not sensible వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు.
  • I am very sensible ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది.
  • living bodies are sensible of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు.
  • perceptible; as, the difference is sensible to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది.
  • దృష్టి గోచరముగా వున్నది.
  • there is no sensible difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు.
  • his pulse is not now sensible వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు.
  • he is sensible of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది.
  • are you sensible of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా.
  • sensible peril ముఖ్యమైన అపాయము.
  • Sensibly, adv.
  • with discrimination వివేకముగా, తెలివిగా.
  • he spoke sensible about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు.
  • (as meaning) evidentlyస్పష్టముగా this is sensible the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది.
  • he was sensible affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు.
  • I was sensible obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను.
  • Doddr.
  • Comm.
  • 2.
  • 303.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sensible&oldid=943823" నుండి వెలికితీశారు