sensitiveness
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సున్నితము, కంచుపదును.
- from his great sensitiveness regarding honour వాడిది మహా కంచుపదును మర్యాదలో కొంచమైనా హెచ్చుతగ్గులు రాకూడదు గనుక.
- he should not show over sensitiveness regarding his wifes behavaviour పెండ్లాముమీద వాడు కాస్తకుకూస్తకు రేగరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).