sensual
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, విషయాశక్తిగల, ఇంద్రియదోష సంబందమైన, ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక, పంచేంద్రియ పరితోషకమైన, కామాతురుమైన.
- a sensual man పంచేంద్రియ బద్ధుడు.
- a sensual man పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు.
- sensual appetite, విషయేచ్ఛ, కామము, ఇంద్రియ వ్యాపారము.
- sensual pleasures విషయ సుఖములు.
- in James III.
- 15.
- శారీరకం A+ in Jude 19.
- సాంసారిక.
- A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).