sentence
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a judgment pronounced చెప్పిన తీర్పు.
- the sentence was reversed ఆ తీర్పు మార్చబడ్డది.
- a period in writing వాక్యము.
- ఇన్ thissentence there are ten words ఈ వాక్యములో పదిశబ్దములున్నవి.
- a maxim సూత్రము, విధి.
క్రియ, విశేషణం, to contempt, to judge తీర్పుచెప్పుట, తీర్పు విధించుట.
- he sentenced them to death వాండ్లను చంపవలశినదని తీర్పు చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).