sequestration
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a separation or setting apart ప్రత్యేకముగావుంచడము, వేరే పెట్టడము.
- the act of seizing ఆక్రమించుకోవడము,జప్తీచేయడము.
- after the sequestration of ట్హే estate ఆ సొత్తును గుంజుకొన్న తర్వాత, ఆ యాస్తిని జప్తీ చేసుకొన్న తర్వాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).