severity
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, క్రౌర్యము, క్రూరత్వము, ఉగ్రత.
- by gentleness and by severity నయాన భయాన.
- from the severity of the fever జ్వరము యొక్క వుగ్రమువల్ల.
- from the severity of the season అది క్రూరమైన కాలము గనకఅనగా మహత్తైన చలికాలము గనక.
- through the severity of the famine అఘోరమైన కరువు గనక.
- from the severity of the weather గాలివానగా వుండినందున.
- the hermit passed his days in great severities ఆ ఋషి యిన్నాళ్లు అఘోరమైన తపస్సు చేస్తూ వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).