shade
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- darkness చీకటి, చాటు, మరుగు.
- in colours కప్పు, కళ, కౌరు, చాయ.
- the dark part of a picture పటములో వ్రాసే నీడ.
- in this picture the mans right hand is in the light;the other hand is in the shade ఈ పటములో ఆ మనిషి యొక్క కుడి చెయ్యితెలుస్తున్నది యెడమ చెయ్యి నురుగులో వున్నది.
- there is a shade of distinction between these two ఈ రెంటికీ రవంత బేధము వున్నది.
- this cloth is a shade dearer than the other దానికంటే యీ గుడ్డ కొంచెము వెల అధికము.
- a shade or ghost దయ్యము.
క్రియ, విశేషణం, కప్పుట, అడ్డముగా పెట్టుట.
- she shaded her eyes with her hand కండ్లకు చేతిని అడ్డము పెట్టుకొన్నది.
- this tree shades us from the head ఈ చెట్టు మనకు ఎండకు మరుగుగా ఉన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).