shank
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the bone of the leg గుర్రపు ముఖమనే కాలియెముక.
- he has long shanks వాడు జంఘాలుడు, వాడు పొడుగాటి కాళ్లు గలవాడు.
- the long part of a tool వులి మొదలైన ఆయుధము యొక్కకొనకున్నుపిడికిన్ని నడిమి భాగము.
- the shanks of an anchor లంగరు యొక్కచేతులు.
- a shank of thread నూలుపోశేయీర, పింజ, చీడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).