Jump to content

share

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పంచిపెట్టుట, విభాగించుట, పాళ్లు పెట్టుట, అనుభవించుట.

  • he shared out the work ఆ పనిని అందరికీ పంచి పాళ్లువేసినాడు.
  • I shared his fate వాడిదీ నాదీ వొకటే గతి అయినది.
  • he was murdered and she shared his fate ఆయనతోటి పాటుగా ఆపె చచ్చినది.

నామవాచకం, s, a part భాగము, పాలు, వంతు.

  • they took equal shares చెరిసగముగా పంచుకొన్నారు.
  • It fell to his share ఇది వాడి పాలికి వచ్చనది,యిది వాడి పాలబడ్డది.
  • that which fell to his share భాగలబ్ధమైనది.
  • they had a share in doing this ఈ పనిలో వాండ్లూకూడా కలశినారు.
  • I for my share have consented నేనైతే వొప్పినాను.
  • he has had his share వాడిపాలు వాడికి వచ్చినది, అనగా.
  • he has had his share of bad luck వాడు పడవలసినదంతాపడ్డాడు.
  • he has had his share of good luck వాడికి రావలసిన భాగ్యము వచ్చినది.
  • the share of a plough నాగేటికర్ర.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=share&oldid=944000" నుండి వెలికితీశారు