shark
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మనుష్యులను మింగే పెద్ద చేప, మర చేప, సొర్రమీను.
- white shark పాలసొర్ర.
- the angel shark సొడ్లమరమీను.
- a cruel wretch సర్వభక్షకుడు యీ మాటలను లాయర్ల గురించి అంటారు.
- In merchandize sharks fins are called సొరచేపల రెక్కలు.
- Sharp, adj. తీక్షణమైన, పదునుగల, చురుకైన వడిగల, వాడిగా వుండే కత్తి.
- a shark stone వాడిగా వుండే రాయి, గసిక రాయి.
- she has shark ears దానిది పాముచెవులు.
- the hawk has a shark sight డేగ దూరదృష్టి కలది.
- a shark boy మంచి చురకుగల పిల్లకాయ.
- a shark sound కీచుమనే ధ్వని.
- shark words క్రూరమైన మాటలు.
- or clever తీక్షణబుద్దిగల, ప్రజ్ఞగల.
- shark acid చెడుపులుసు.
- this wine is shark ఈ సారాయి నిండా పుల్లగా వున్నది.
- a shark set appetite చెడు ఆకలి.
- I see they are shark set వాండ్లకు నిండా ఆకలిగా వున్నట్టు తెలుస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).