Jump to content

shave

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గొరుగుట, క్షౌరముచేసుట.

  • he shaved me నాకు క్షౌరముచేసినాడు.
  • I shaved myslef నేను గొరుక్కున్నాను.
  • I got myself shaved క్షౌరము చేయించుకొన్నాను.
  • he shaved the wood ఆ కొయ్యను చివ్వినాడు, చెక్కినాడు.
  • he shaved the grass with a sickle కసువు కోశినాడు.
  • he shaved the ground with a spade దోకుడు పారత కసువును దోకినాడు, చెక్కినాడు.
  • the ship shaved the rock ఆ వాడ కొండ మీద వొరుసుకొని పోయినది, రాచుకొని పోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shave&oldid=944018" నుండి వెలికితీశారు