shear
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, బొచ్చులేకుండా పొయ్యేటట్టు కత్తిరించుట.
- he sheared thesheep ఆ గొర్రె యొక్క బొచ్చును కత్తిరించినాడు.
- the lawyer sheared themఆ లాయరు వాండ్లను క్షౌరము చేసినాడు, అనగా వాండ్లను దోచుకొన్నాడు.
- he wentout shearing and came home shorn గొరగబోయి గొరించుకొని వచ్చినాడు.
- అనగా గెలువబోయి గెలువబడి వచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).