shed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కార్చుట, రాల్చుట.
- the clouds shed rain మేఘము వర్షిస్తున్నది.
- they shed his blood వాన్ని చంపినారు.
- she shed tears కన్నీళ్లు విడిచినది,కన్నీళ్లు కార్చుకొన్నది.
- the horse shed his teeth ఆ గుర్రానికి పండ్లుపడిమొలుస్తున్నవి.
- after the child shed his teeth ఆ బిడ్డకు పండ్లు పడ్డ తర్వాత.
- the antelope sheds its horns every year దుప్పులకు ప్రతి సంవత్సరము కొమ్ములు రాలుతవి.
- the bird shed it s feathers ఆ పక్షికి రెక్కలు రాలినవి.
- the shedde of blood ఘాతకుడు, బ్రహ్మహత్యగాడు.
pastp||, కారిన,చిందిన, all the blood that was shed was of no use కారిన నెత్తురంతా వ్యర్థమైనది, అనగా యిన్ని మంది చచ్చిన్నినిరర్ధకమైనది. నామవాచకం, s, a small house పందిలి, కొట్టాయి, గుడిశ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).