shell
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, the hard covering of any thing పెంకు, చిప్ప.
- the shell of the cocoanut టెంకాయ బుర్ర, టెంకాయ చిప్ప.
- the shell of the tamarind చింతగుల్ల.
- a ladle formed of a cocoanut shell డోకిపిడత, అబక.
- shell of certain seeds పొట్టు.
- the shell of the tortoise తాబేలు పెంకు, చిప్ప.
- the shell of an oyster ముత్యపుచిప్ప.
- a bivalve shell కప్ప చిప్ప.
- a shell used as a trumpet వూదే శంఖము.
- a cowry, less than a farthing గవ్వ.
- a large cowry బోకుగవ్వ.
- egg shell గుడ్డు మీది పెంకు.
- the shell of a snail &c.
- నత్త యొక్క గుల్ల.
- a live shell (cochlea viva)పురుగుగల గుల్ల.
- shell or bomb బొంబాసు.
- a live shell (bombshell) మందుకూరిన బొంబాసు గుండు.
- in poetry, a lyre వీనె, తంబుర.
- the house was burnt; nothing was left but the shell ఆ యిల్లు కాలి మొండి గోడలుగా నిలిచినది.
క్రియ, విశేషణం, ఒలుచుట, పొట్టుతీసుట.
- to shell almonds బాదంగింజలనునలగగొట్టి పప్పుతిసుట they shelled the town all night రాత్రి అంతా ఆ వూరి మీద బొంబాసు గుండ్లను కాల్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).