shelter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a covering protection మరుగు, శరణము, రక్షణము, అదరువు.
- he gave them shelter in his house వాండ్లను తన యింట్లో దాచినాడు.
- as it is raining will you give me shelter in your tent? వాన కురుస్తున్నది గనక నీ డేరాలో చోటు యిస్తావా? they have no shelter from the rain ఆ వానకు నిలవడమునకు చోటు లేక పోయినది.
- to seek shelter దాగుట.
- they sought shelter in the cave గుహలో దాగుకొన్నారు.
- they sought shelter with him అతణ్ని శరణుజొచ్చినారు.
- in this heat they sought shelter under the treesయీ యెండకు చెట్ల కింద వుండినారు.
- he took shelter behind the wall from the rain ఆ వానకు గోడ చాటున నిలిచినాడు.
క్రియ, విశేషణం, to cover from external violence రక్షించుట, కాచుట.
- he sheltered the thieves దొంగలను దాచినాడు, దొంగలకు చోటు యిచ్చినాడు.
- the tree that shelters me నాకు మరుగ్గా వుండే చెట్టు.
- he had no place to shelter himself in from the storm ఆ గాలివానకు దాగ చోటు లేక పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).