shilling
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a coin worth about half a rupee అర రూపాయికి కొంచెము తక్కువైన వొక నాణ్యము.
- twenty shillings make a pound ఇరువై షిల్లింగులు వొక పౌను, పదిరూపాయలు అన వచ్చును, ముఖ్యముగా యీ shillingఅనే మాట చెప్పక విడిచిపెట్టుతారు, యెలాగంటే $shilling'shilling 12.10.0 అనగా twelve pound ten అని అంటారు గాని ten shillings అని అనరు. $shilling'shilling 0.4.6 అనగా four and six pence అంటారు గాని four shillings and six pence అని అనరు.
నామవాచకం, s, (add,) my father cut me off with a shilling నాతండ్రి అరరూపాయి యిచ్చి నీకు యింతే పొమ్మన్నాడు, నాకు గుల్లకానన్నా లేక చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).