shipwreck
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వాడ ముణీగిపోవడము, పగిలిపోవడము, నష్టము, ధ్వంసము.
- a shipwreck took place at Madras last year పోయిన సంవత్సరము చెన్నపట్టణపురేవులో వొక వాడ పగిలిపోయినది.
- after the shipwreck of my hopes నా ఆశ భంగమైపోయిన తర్వాత.
- he made shipwreck of all his former piety వాడి వ్రతభంగమైనది.
- (Manu.
- 6.
- 42. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).