shoot
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, వేసుట, విడుచుట.
- he స్హోట్ an arrow వొక బాణమువిడిచినాడు.
- they shot him dead వాడిమిద వేటువేసి చంపినారు.
- he shot me by accident వాడు పరాకున వేసిన వేటు నా మీద తగిలినది.
- he shot me in the arm వాడు వేసిన వేటు నా చేతికి తగిలినది.
- before the sun shot forth his rays సూర్యుడు కిరణములను ప్రసరింప చేయడానకు మునుపు,వ్యాపింప చేయడానకు మునుపు.
- after the tree short forth branches ఆచెట్టు కొమ్మలు విడిచిన తర్వాత.
- the snake shout out its tongue పాము నాలికెను వెళ్ళబెట్టినది.
- to shoot a bolt గడియ వేసుట.
క్రియ, నామవాచకం, వేసుట, విడుచుట.
- to germinate చిగుర్చుట.
- does your brother shoot? నీ తమ్ముడు వేటకు పోతాడా.
- after the tree shoots చెట్టు చిగురు యెత్తిన తర్వాత.
- he shot at me but did not hit me.
- నామీద వేటు వేసినాడు గాని నాకు తగులలేదు.
- he shot the gun తుపాకి కాల్చినాడు.
- she has shot up into a woman నిన్న యింతపిల్లగా వుండి నేడు పెద్ద ఆడది అయిపోయినది.
- the branch shot into three ఆ కొమ్మ మూడు పంగలై పోయినది.
- the boat shot past him ఆ పడవ నిముషములో వాణ్ని దాటిపోయినది.
- the dog shot across the garden i. e.
- ran across ఆ కుక్క తోటలో అడ్డముగా వురికినది.
- to shoot or throb సలపరించుట.
- the boil shoots very much to-day ఆ పుండు నేడు నిండా పోట్లు పొడుస్తున్నది.
నామవాచకం, s, branches issuing from the main stock చిగురు, మొలకకొమ్మ, మోవి, మోసు.
- she brought some young shoots out of the garden అది కొంచెము మొలక్కూర్ తెచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).