shorn
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కత్తిరించబడ్డ.
- some are shaven and some are shornకొందరు గొరగబడ్డారు, కొందరు కత్తిరీంచబడ్డారు.
- after he was shorn of his locks వాడి వెంట్రుకలను కత్తిరించివేసిన తర్వాత.
- the morning was cloudy and the sun was shorn of his beams తెల్లవారిమబ్బుగా వుండినందున కిరణములు లేక సూర్యబింబము మాత్రము అగుపడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).