short

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not long పొట్టి, కురచ.

  • a short story చిన్న కథ.
  • a shortrope కురచైన దారము.
  • a short stick తుండ్రుకర్ర.
  • a short life అల్పాయువు.
  • a short man పొట్టివాడు.
  • a short syllable లఘ్వక్షరము, హ్రస్వాక్షరము.
  • they went round while I went the shortest way వాండ్లు చుట్టుకొనివచ్చినారు నేను అడ్డదోవను పోయినాను.
  • in a short time కొంచెములో, కొంచెము కాలములో.
  • in short మెట్టుకు, వెయ్యి మాట లేల.
  • in short they are coming మెట్టుకు వస్తున్నారులే.
  • in short you must pay the money నీవు రూకలు చెల్లించి తీరవలెను.
  • to cut the affair short he sold the horseయీ పీకులాట యెందుకని గుర్రాన్ని అమ్మివేసినాడు.
  • when the water fellshort నీళ్ళు లేక పోయ్యేటప్పటికి.
  • he gave me short weight తక్కువగా తూచిఇచ్చినాడు.
  • he gave me short measure అన్యాయపు కొలకొలిచినాడు.

నామవాచకం, s, in prosody లఘువు, హ్రస్వము.

  • the word తిరిగిthere are three shorts తిరిగి అనే శబ్దములో మూడు లఘువులు వున్నవి.
  • the short and the long of it is that he will not come మెట్టుకువాడు రాడు, వేయి మాటలు యెందుకు వాడు రాడు.
  • shorts (in plural, meaning breeches) చల్లడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=short&oldid=944121" నుండి వెలికితీశారు