shred
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, నజ్జునజ్జుగా కోసుట, తరుగుట.
- Shred, past p|| తరిగిన, నజ్జునజ్జుగా కోసిన.
నామవాచకం, s, తునక, బద్ద, కత్తిరించగా పడే తునక, యిది తోలుకాకితముగుడ్డ, వీటిని గురించిన మాట.
- a mere shred of cloth రవంత గుడ్డ.
- shreds of paper కాకితపు తునకలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).