shrine
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a place of worship పుణ్యస్థలము, పూజచేసే స్థలము.
- or temple గుడి, or holy place in a temple గర్భగృహము.
- or smallsilver case వెండి సంపుటము.
- they sacrificed at the shrine of pride వాండ్లు గర్వమునకు పాలైనారు.
- they sacrificed at the shrine of Cupidరతికి పాలైనారు, అనగా రతిలోలులైనారు.
- they sacrifice at the shrine ofVenus యోని.
- they sacrifice at the shrine of Bacchus వాండ్లు బలరామ పూజ చేసినారు, అనగా తాగుబోతులైనారు.
- he sacrficed his ease at the shrine of ambition అత్యాశవల్ల చెడిపోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).