shrink
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ముడుచుకొనుట.
- the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది.
- the heat made thewood shrink యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది.
- to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట.
- he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).