shuffle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the act of disordering things గందరగోళము చేయడము.
- a trick, an artifice మోసము, వంచన.
క్రియ, నామవాచకం, to mix కలుపుట.
- he shuffled the cards ఆడే కాగితాలనుకలిపినాడు.
- she shuffled her feet అది ఆటలో అడుగు వేసినది.
- to shuffle offవిడిచిపెట్టుట.
- he did to shuffle off (i. e. to evade) my demand నేనుఅడిగినదాన్ని యివ్వకుండా పులిమి పుచ్చడమునకై దీన్ని చేసినాడు.
- he shuffled off his shoes కాళ్ళ జోళ్ళను విడిచిపెట్టినాడు.
- when the snake shuffled off its skin పాము కుసుమ విడిచినప్పుడు.
క్రియ, నామవాచకం, to play mean tricks మోసముచేసుట, వంచన చేసుట.
- కుయుక్తులు చేసుట.
- she shuffled with her feet అది ఆటలో అడుగులు వేసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).