shut

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, మూసుట, వేసుట.

  • shut the door ఆ తలుపు వెయ్యి.
  • he shut the knife ఆ కత్తిని మడిచినాడు.
  • he shut his hand చేతిని ముడుచుకొన్నాడు.
  • he shut the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు.
  • shut your mouth నోరుముయ్యి.
  • he shut themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు.
  • he shut them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు.
  • he shut his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు.
  • he shut up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు.
  • he shut up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు.
  • they shut up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు.
  • he shut himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు.
  • they shut him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.

క్రియ, నామవాచకం, మూసుకొనుట, ముకుళించుట.

  • when the flowers shut పుష్పములు ముకుళించుకోనేటప్పుడు.
  • a knife that shuts మడుపుకత్తి.
  • this knife డోఏస్ not shut యిది మడుపు కత్తికాదు.

pastp||, closed మూసుకొన్న,ముక్కుళించిన, the door was shut to, but was not locked ఆ తలుపు వూరికె మూశి వుండినదిగాని గడియవేయలేదు.

  • the Turks keep their women shut up తురకలు ఆడవాండ్లను రాణివాసములో వుంచుతారు.
  • the heavens were shut up వాన బిగ్గట్టినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shut&oldid=944187" నుండి వెలికితీశారు