shy
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
(file)
- the crow is impudent but the cuckoo is shy కాకి గండా గుండిగాని కోకిల నిండా పిరికిది.
- one who isshy సంకోచపడేవాడు.
- he was shy జంకినాడు, సంకోచించినాడు.
- the females were shy and withdrew ఆడవాండ్లు జంకి వెనక్కు పోయినారు.
- the child is shy ఆ బిడ్డ యెవరి దగ్గరికీ పోదు.
- to fight shy of (that is toస్హున్) మానుకొనుట, త్యజించుట, తొలిగిపోవుట.
- they fought shy of himవాణ్ని చూచి జంకి తొలగిపోయినారు.
- he fought shy of the police పోలీసువాండ్లకు జంకి తొలగిపోయినాడు.
- See Joseph Andrews, Bk. 2. Chap10, ult.
క్రియ, నామవాచకం, to start బెదురుట.
- his horse shied at a dog and threw him గుర్రము కుక్కను చూచి బెదిరి వాన్ని కింద తోసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).