sicken
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to disgust చీదరచేసుట, అసహ్యమును పుట్టించుట.
- his behaviour sickened me వాడినడతవల్ల నాకు అసహ్యము వచ్చినది.
క్రియ, నామవాచకం, to fall into disease ఆశక్త పడుట.
- he caught the disease on ట్హే Sunday, he sickened on the Tuesday and he died on the Wednesday ఆదివారమునాడు నలుకువ తగిలి లోగా అణిగివుండిమంగళ్వారము నాడు బయిట కనిపించి బుధవారమునాడు చచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).