silent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, నోరెత్తని, మాట్లాడని, మౌనముగా వుండే.
- he is a verysilent man వాడు యెక్కువ మాట్లాడేవాడు కాడు.
- a silent meeting నిశ్శబ్దముగా వుండేసభ.
- I spoke to him but he was silent about this వాడితో మాట్లాడితేయిందున గురించి వాడేమిన్ని అనలేదు.
- the silent forest నిశ్శబ్దముగా వున్న అడవి.
- a silent consonant అర్ధాక్షరము.
- as in the words అవశాత్, తస్మిన్,పృథక్.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).