silver
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, వెండి, రజతము, రూప్యము.
- or money, రూకలు, రొక్కము.
- German silver వెండి వలె ఉండ వొక లోహము, కృత్రిమ రజితము.
విశేషణం, made of silver వెండి, వెండితో చేసిన.
- a silver chain వెండి గొలుసు.
- the silver moon వెలుగుతూ వుండే చంద్రుడు, ప్రకాశిస్తూ వుండే చంద్రుడు.
- his silver tresses నెరిసిన వెంట్రుకలు.
- her silver voice దాని మధురస్వనము.
- silver paper ఉల్లిపొర వంటి సన్నకాకితము.
- a silver fish వెండివలె మెరిశే చేప, దీన్ని పాఠీనము, బేడిసచేప అంటారు.
- the silverage ద్వాపర యుగము.
- the silver stream తళతళమని మెరిసే యేరు.
క్రియ, విశేషణం, వెండి మొలాము చేసుట, రసము వేసుట.
- he silvered the glass ఆ అద్దానికి రసము వేసినాడు.
- when age silvered his headముదిమిచేత వాడితల నెరిసినప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).