simple
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, plain, without art సరళమైన, సాధువైన, నిష్కపటియైన, వట్టి, ఉత్త.
- they drink simple water వాండ్లు వుత్తనీళ్లు తాగుతారు.
- he ate simple food వాడు వట్టి అన్నము తిన్నాడు.
- the letter was written, in a simplestyle ఆ జాబు సరళముగా వ్రాయబడ్డది.
- a simple believer మూఢభక్తుడు.
- a simplehearted man నిష్కపటి, సరళమైనవాడు.
- a simple loan చేయిబదులుగా తీసుకొన్న అప్పు.
- the simple sense సరళమైన అర్ధము, సహజమైన అర్ధము.
- stupid, foolish, silly పిచ్చి, బేల, బోళ.
- you were very simple to do this నీవు పిచ్చిపట్టి యీ పని చేసినావు.
- you were very simple to believe him పిచ్చిపట్టి వాడు చెప్పినదాన్ని నీవు నమ్మినావు.
- a simple fellow పిచ్చివాడు.
- as I was a simple woman he deceived me నేను యేమీ యెరగని బేలను గనుక నన్ను మోసము చేసినాడు.
- a maid ముగ్ధ, ముగ్ధరాలు.
- copper is a simple metal but brass is a compound metal రాగి స్వయంభూలోహము గాని యిత్తడి కొన్ని లోహములు కలిసి అయిన లోహము.
- he held the lands in fee simple ఆ నేలకుస్వతంత్రుడుగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).