simply
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, without art నిష్కపటముగా, మాయలులేక.
- this is simply ruinఇది వుత్తనష్టము.
- foolishly బేలగా, బోళగా, పిచ్చిగా, అవివేకముగా.
- withoutaddition కేవలము, విశేషములు లేకుండా.
- he told me simply the truth వాడు చెప్పినది నిజమేగాని మరేమి లేదు.
- merely వూరికె.
- I simply want this నాకు యిదే కావలసినది, solely మాత్రము.
- naturally సహజముగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).