Jump to content

simultaneous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, acting together; existing at the same timeఏకకాలమందే జరిగిన, సంభవించిన, సమకాలీనమైన, కూడా జరిగిన, కూడా కలిగిన, యౌగపద్యమైన.

  • there were two simultaneous decisions regarding thisin two separate courts యిదే సంగతిని గురించి ప్రత్యేకముగా రెండు కోరట్టులలో యేకకాలమందు రెండు తీర్పులు అయినవి.
  • by one simultaneous effort they succeeded ఉభయులు యేకకాలమందు చేసిన వొకటే ప్రయత్నమువల్ల సాధించినారు.
  • his arrival was simultaneous with mine వాడు నేను యేకకాలమందు వచ్చి చేరినాము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=simultaneous&oldid=944282" నుండి వెలికితీశారు