sing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పాడుట, గానము చేసుట.

  • as birds or cricketsకూసుట.
  • I heard the crickets singing యిలకోళ్ళు కూస్తూవుండగావిన్నాను.
  • the kettle was singing on the hearth పోయిమీద కుండ తుకతుకమని వుడుకుతూ వుండినది.
  • to sing out (or roar, shout) కేకలువేసుట, బొబ్బలు పెట్టుట.
  • to sing small i.e.to submit or be timidహీన స్వరమవుట, అనగా కుంగిపోవుట, దీనత్వమును పొందుట.
  • a singing bird సుస్వరముగల పక్షి.

క్రియ, విశేషణం, కొనియాడుట, వర్ణించుట.

  • they sang his praise వాణ్ని కొనియాడినారు, శ్లాఘించినారు.
  • he sang her beauty దాని అందమునువర్ణించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sing&oldid=944301" నుండి వెలికితీశారు