sink
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ముణుగుట, ముణిగిపోవుట.
- when the river sunkయేట్లో నీళ్ళు తీసిపోయినప్పుడు.
- his pulse is sinking వాడి ధాతువుఅణిగిపోతున్నది, వెనక్కుతీస్తున్నది.
- his heart sunk వాడి మనసుకుంగిపోయినది.
- the tree sunk into the water ఆ చెట్టు నీళ్ళలోముణిగిపోయినది.
- here the earth sunk యిక్కడ భూమి కుంగినది.
- here the earth sinks యిక్కడ భూమి పల్లుగా వున్నది.
- as price తగ్గుట.
- the price of rice has sunk బియ్యము వెలతగ్గినది.
- this paper sinks, that is in the ink sinks in this paper యీ కాకితము వూరుతున్నది.
- he sunk down కూలినాడు, పడ్డాడు.
- sunk in sleep అది నిద్రపోయినది.
- the stone sunk in the water ఆ రాయి నీళ్ళలో మునిగిపోయినది, అడుక్కుపోయినది.
- these words sunk into his mind యీ మాటలు వాడి మనసులో నాటినవి.
- she sunk upon her knees మోకారించినది,మోకరించుకోని పడ్డది, మండివేసుకొన్నది, మండివేసుకొని పడ్డది.
- sunken eyes గుంటకండ్లు.
క్రియ, విశేషణం, to put under water ముంచుట, ముంచివేసుట.
- to depressకుంగగొట్టుట.
- this news sunk his heart యీ సమాచారము వాడి మనసునుకుంగగొట్టినది.
- there was a great abundance of ice and this sunk the price బియ్యము విస్తారము వచ్చినందున నయమైనది.
- in his account he sunk the interest వాడి లెక్కలలో వడ్డిని దాచినాడు.
- to sink a wellబావి తవ్వుట.
నామవాచకం, s, జలదారి, మురికినీళ్ళు నిలిచే తొట్టి.
- this street is asink of wickedness యీ వీధి దుర్మార్గులకు ఆలయము, పుట్నిల్లు.
- a theatre is a sink of all profaneness and debauchery (Wesely 7.34.) వొక నాటకశాలపాపమునకున్ను పోకిరితనమునకున్ను పుట్నిల్లుగా వున్నది.
- Benares is described as a regular sink of iniquity కాశి పరిష్కారముగా పాపమునకు పుట్నిల్లని అంటారు.
క్రియ, నామవాచకం, (add,) If the paper sinks ఆ కాకితములో మసి నిండాదాగితే, ఆ కాకితము వూరితే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).