siren
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a goddess who enticed men by singing, and devouredthem; any mischievous alluring woman కవికల్పిత రాక్షసి గణ విశేషము,నిండా సొంపుగా పాడడముచేత మనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును.
- his wife is a perfect siren వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.
- he listened to the siren song మోహమగ్నుడై చెడిపోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).