sit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, కూర్చుండుట.
- the court sat సభ కూడినది.
- this bird sits for ten days యీ పక్షి గుడ్లను పది దినాలు పొదుగుతున్నది.
- in what quarter does the wind sit గాలియే తట్టునుంచి వస్తున్నది, యే గాలి వస్తున్నది.
- sit down కూర్చో.
- they made him sit down కూర్చుండబెట్టినారు.
- when the enemy sat down before the town శత్రువులు పట్నాన్ని ముట్టడి వేసుకొన్నప్పుడు.
- when the wind sits fair మంచిగాలి తిరిగినప్పుడు.
- to sit on the hams గొంతు కూర్చుండుట.
- they sat up all night రాత్రి అంతా పండుకోలేదు.
- they sat up in bed అది పడకలో నుంచి లేచి కూర్చుండి వుండినది.
- while he spoke I was sitting upon thorns lest he should discover me వాడుమాట్లాడుతూ వుండగా నన్ను కనుక్కోపోతాడని నేను పిడికిట ప్రాణములు పెట్టుకొనివుంటిని.
- the medicine did not sit upon his stomach ఆ మందు వాడి కడుపులో యిందలేదు.
- he that sitteth upon the throne సింహాసనా సీనుడైవాడు.
క్రియ, విశేషణం, కూర్చుండబెట్టుట.
- she sits the horse very wellఅది గుర్రపు సవారి బాగా చేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).