Jump to content

sitting

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కూర్చోవడము, కూడడము.

  • the court was employed on thethis business during three sittings మూడు దినములు విచారించినారు.
  • he finishedmy portrait in three sittings మూడు దినములు నన్ను కూర్చుండ బెట్టుకొని చూచినాపటమును వ్రాశి తీర్చినాడు.
  • he finished the poem at one sitting ఆ కావ్యమును వొక దినములోనే కడవెళ్ళ చెప్పి లేచినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sitting&oldid=944350" నుండి వెలికితీశారు