six

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఆరు.

  • during six days of the week they work at thisఆదివారము తప్ప కడమ ఆరు దినాలు యీ పనిలో వుంటారు.
  • a coach and six ఆరు గుర్రముల బండి.
  • the business is all at sixes and sevens (Shakespeare, Johnson) ఆ పని ఆరు మూడు తెరువులయి పోయినది.
  • six and six pence అనగా six shillings and a half ఆరున్నరషిల్లింగు.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=six&oldid=454894" నుండి వెలికితీశారు