sketch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, an outline; a rough draught చిత్రము వ్రాయడములోమొదట వేసుకొనే కట్టు గీత, చిత్తుగా వ్రాసుకొన్న రూపు.

  • he made a sketchof the hill ఆ కొండను చూచాయగా వ్రాసుకొన్నాడు.
  • he prepared a sketch of the account ఆ లెక్కకు వొక నమునా యేర్పరచినాడు.
  • I will give you a sketch of the business ఆ వ్యవహారమును సంగ్రహముగా చెప్పుతాను.

క్రియ, విశేషణం, to trace the outline చూచాయగా వ్రాసుకొనుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sketch&oldid=944370" నుండి వెలికితీశారు