Jump to content

skilled

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సామర్ధ్యముగల, నేర్పుగల, నిపుణతగల.

  • skilled in theology వేదాంతవేత్త అయిన, వేదాంతమందు, ప్రవీణతగల.
  • skilled in business కార్యదక్షుడైన.
  • those who are skilled in music సంగీతములో నిపుణులుగా వుండే వాండ్లు.
  • those who are skilled in arithmetic లెక్కలలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skilled&oldid=944377" నుండి వెలికితీశారు