skim

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, and v.

  • n.
  • to take off the scum, or creamపయిపయిగా యెత్తివేసుట, పొంగిన నీళ్ళనుగాని మీగడనుగాని పయిపయిగాయెత్తివేసుట.
  • she skimmed the milk పాలమిది మీగడను పయిపయిగా యెత్తివేసినది.
  • the barge skimmed the lake ఆ పడవ త్వరగా పోయినది.
  • the martins skim along the waves పక్షులు నీళ్ళను అనుకొన్నట్టుయెగురుతవి.
  • I merely skimmed the book ఆ పుస్తకమును పయిపయిగాచదివినాను, గచ్చత్తుగా చదివినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skim&oldid=944379" నుండి వెలికితీశారు