skinned
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, తోలుగల, చర్మముగల, తోలువొలిచిన, పొట్టులేని.
- a skinned sheepతోలు తీసిన గొర్రె.
- తోలు వొలిచిన గొర్రె.
- split grain that has been skinned పోట్టులేని పప్పు.
- thick skinned దళమైన తోలుగల.
- thin skinned సన్నతోలు గల.
- he is very thin skinned about this యిందున గురించి వాడు కొంచెములో రేగుతాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).