Jump to content

slack

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, loose వదులుగా వుండే, సళ్ళివుండే, జబ్బుగా వుండే.

  • the tide is now slack యిప్పుడు యేటిపోటు అణిగినది.
  • because the bowels are slack కడుపు వెళ్ళుతున్నది గనక.
  • if your attention is slack you cannot learn నీకు శ్రద్దమట్టయితే నేర్చుకోలేవు.
  • when appetite is slack ఆకలి మట్టుబడ్డప్పుడు slack lime విరియబోసిన సున్నము.

క్రియ, విశేషణం, వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట.

  • he slacked the rope దారమును సళ్ళించినాడు.
  • he slacked the fire నిప్పును కొంచెము చల్లార్చినాడు.
  • to slacklime సన్నమును విరియబోసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slack&oldid=944405" నుండి వెలికితీశారు